భారతదేశం, మార్చి 15 -- Kudumbasthan Review: మణికందన్, శాన్వీ మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన కుడుంబస్థాన్ ఈ ఏడాది తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 28 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రాజేశ్వర్ కళిస్వామి దర్శకత్వం వహించాడు. జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే.
నవీన్(మణికందన్) ఓ యాడ్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెన్నెలను(శాన్వీ మేఘన) ప్రాణంగా ప్రేమిస్తాడు. కులాలు వేరు కావడంతో నవీన్, వెన్నెల పెళ్లికి ఇరు కుటుంసభ్యులు ఒప్పుకోరు. పెద్దలకు తెలియకుండా స్నేహితుల సహకారంతో లేచిపోయిపెళ్లిచేసుకుంటారు. నవీన్ ఆదాయమే తమ కుటుంబానికి ఆధారం కావడంతో ఇష్టం లేక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.