భారతదేశం, మార్చి 7 -- రెండు పాప్యులర్ 125సీసీ బైక్స్‌ని కేటీఎం డిస్కంటిన్యూ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అవి.. కేటీఎం డ్యూక్ 125, కేటీఎం ఆర్సీ 125. మరి ఈ వార్తల్లో నిజమెంతా?
కేటీఎం డ్యూక్ 125, కేటిఎం ఆర్సీ 125 బైక్స్ అమ్మకాలు ఏప్రిల్ 1 నుంచి నిలిపివేయాలని కేటిఎం నిర్ణయించినట్టు పలు నివేదికలు బయటకు వచ్చాయి. ఈ బైక్‌లలో పనిచేసే 125సీసీ ఇంజిన్ ఓబీడీ -2డీ అప్డేట్లను పొందవని నివేదికలు చెప్పాయి. ఎందుకంటే ఈ అప్‌గ్రేడ్ ఆర్థికంగా లాభదాయకం కాదని బైక్ తయారీదారు అంచనా వేసినట్టు వివరించాయి.
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని కేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండు బైక్స్‌ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టు తాము అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని, ఇది తప్పుడు సమాచారం అని, కేటీఎం ఆర్థిక పునర్నిర్మాణంతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
"కేటీఎం కానీ, బజాజ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.