భారతదేశం, ఏప్రిల్ 5 -- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లివర్ ఇన్ఫెక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. పల్లం అనే గ్రామంలో లివర్ ఇన్ఫెక్షన్లు ప్రబలాయి. దీంతో 2,200 మందికి వైద్య సిబ్బంది లివర్ టెస్టులు చేశారు. వారిలో 16 మందికి హెచ్‌బీఎస్‌ఏజీ సోకినట్టు నిర్థారణ అయ్యింది. మరో 9 మందికి హెచ్‌సీవీ సోకినట్టు వైద్యులు గుర్తించారు. కాలేయ ఇన్ఫెక్షన్లు అనేక రకాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వాటిలో కొన్ని సాధారణమైనవి, కొన్ని తీవ్రమైనవని అంటున్నారు.
హెపటైటిస్ ఎ : ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా స్వల్పకాలిక ఇన్ఫెక్షన్. దీర్ఘకాలిక కాలేయ నష్టాన్ని కలిగించదు.
హెపటైటిస్ బి : ఇది రక్తం, శరీర ద్రవాలు, తల్లి నుండి బిడ్డకు పుట్టే సమయంలో వ్యాపిస్తుంది. ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్, కాలేయ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
హెపటైట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.