భారతదేశం, ఫిబ్రవరి 19 -- పశ్చిమ్ బెంగాల్ కోల్కతాలో 7 నెలల పసికందును రేప్ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష పడింది! గతేడాది జరిగిన ఈ ఘటనను, అత్యంత అరుదైన ఘటనగా గుర్తిస్తూ, సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన 75 రోజుల్లోపే తీర్పును వెలువరించింది పోక్సో కోర్టు.
ఉత్తర కోల్కతాలోని బుర్తల్లాలో 2024 డిసెంబర్ 1న ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక పసికందు ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. ఆ పసికందుకు రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. రిపోర్టులను చూసి, పసికందుపై అత్యాచారం జరిగినట్టు నిర్థరించారు.
"నవంబర్ 30- డిసెంబర్ 1 అర్థరాత్రి సమయంలో పసికందును నిందితుడు 30 నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టాడు. తల్లితండ్రులతో కలిసి ఫుట్పాత్ మీద పడుకున్న పసికందును ఎత్తుకె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.