భారతదేశం, మార్చి 26 -- Kodali Nani : మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్ కొండాపూర్ లోని ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. అయితే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగిందిం. కానీ గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని ఏఐజీ వైద్యులు చెబుతున్నారు.
కొడాలి నాని గతంలో గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య? మళ్లీ గుండెకు సంబంధించిత సమస్య తలెత్తిందా? అనేది తేల్చేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొడాలి నానికి గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే కొందర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.