Hyderabad, మార్చి 14 -- Kiran Abbavaram On Puri Jagannadh Movies Dialogues: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "దిల్రూబా". ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. దిల్రూబా చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ దిల్రూబా చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. దిల్రూబా సినిమా ఇవాళ (మార్చి 14) హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మార్చి 13న క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
హీరో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.