భారతదేశం, మార్చి 7 -- మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కింగ్స్టన్ సేమ్ టైటిల్‌తో మార్చి 7న (నేడు) తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. దివ్యభారతి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించాడు. ఈ తమిళ డబ్బింగ్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
సముద్రానికి సమీపంలో ఉన్న తూతువురు గ్రామానికి చాలా కాలంగా శాపం వెంటాడుతుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఊరివాళ్లంతా శవాలై తిరిగివస్తుంటారు. బోసయ్య అనే వ్యక్తి ఆత్మ ఈ దారుణాలకు పాల్పడుతుందని తూతువురు ప్రజలు భయపడుతుంటారు. ప్రజల్లోని భయాన్ని, మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుంటాడు థామస్.
చేపల వ్యాపారం పేరుతో ఊరి జనాలకు ఉపాధి కల్పిస్తున్నట్లు నమ్మిస్తూ వారి డ్రగ్స్ సప్లై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.