Hyderabad, మార్చి 21 -- టైటిల్: కిల్లర్ ఆర్టిస్ట్
నటీనటులు: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి. కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహ మాధురి శర్మ తదితరులు
కథ, దర్శకత్వం: రతన్ రిషి
నిర్మాత: జేమ్స్ వాట్ కొమ్ము
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: చందూ ఏజే
ఎడిటర్: ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి
విడుదల తేది: 21 మార్చి 2025
Killer Artiste Review Telugu And Rating: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జోడీగా నటించిన తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ కిల్లర్ ఆర్టిస్ట్. ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ సినిమాకు రతన్ రిషి దర్శకత్వం వహించారు. ఇవాళ శుక్రవారం (మార్చి 21) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూలో త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.