Hyderabad, మార్చి 21 -- టైటిల్: కిల్లర్ ఆర్టిస్ట్

నటీనటులు: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి. కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహ మాధురి శర్మ తదితరులు

కథ, దర్శకత్వం: రతన్ రిషి

నిర్మాత: జేమ్స్ వాట్ కొమ్ము

సంగీతం: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: చందూ ఏజే

ఎడిటర్: ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి

విడుదల తేది: 21 మార్చి 2025

Killer Artiste Review Telugu And Rating: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జోడీగా నటించిన తెలుగు సైకో థ్రిల్లర్ మూవీ కిల్లర్ ఆర్టిస్ట్. ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ సినిమాకు రతన్ రిషి దర్శకత్వం వహించారు. ఇవాళ శుక్రవారం (మార్చి 21) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో కిల్లర్ ఆర్టిస్ట్ రివ్యూలో త...