భారతదేశం, ఫిబ్రవరి 18 -- మీరు మంచి, స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆలోచిస్తుంటే కవాసకి నింజా 650 బాగుంటుంది. ఈ గొప్ప బైక్‌పై కంపెనీ రూ. 45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. మీరు బైక్ ఎక్స్-షోరూమ్ ధరపై దీనిని రీడీమ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే చెల్లుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ వివరాలను తెలుసుకుందాం..
కవాసకి నింజా 650 దాని విభాగంలో అత్యుత్తమ స్పోర్ట్స్ టూరింగ్ బైక్‌లలో ఒకటి. ఇది పవర్ఫుల్ బైక్. సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 649cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 67బీహెచ్పీ శక్తిని, 64ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హైవేపై సాఫీగా ప్రయాణించడానికి, నగర ట్రాఫిక్‌లో అద్భుతమైన పనితీరును ఇస్తుంది.
ఫీచరల్లో నింజా 650 కూడా తక్కువేమీ కాదు. ఈ బైక్ TFT డిస్ప్లే(బ్లూటూత్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.