Hyderabad, ఫిబ్రవరి 14 -- Katrina Kaif Chhaava Review: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా (Chhaava). ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ఇందులో రష్మిక మందన్నా కూడా నటించింది. ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ రివ్యూలు వస్తుండగా.. తాజాగా విక్కీ కౌశల్ భార్య, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ రివ్యూ ఇచ్చింది. ఇదొక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటూనే తన భర్తను ఓ ఊసరవెల్లి అని సరదాగా కామెంట్ చేసింది.
కత్రినా కైఫ్ శుక్రవారం (ఫిబ్రవరి 14) తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఛావా మూవీపై ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది. మరి ఆమె రివ్యూ ఎలా ఉందో చూద్దాం. "ఛత్రపతి శంభాజీ మహరాజ్ గొప్పతనాన్ని చాలా గొప్పగా చూపించారు.
ఇదొక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. లక్ష్మీకాంత్ ఉటేకర్ ఈ అద్భుతమైన స్టోరీని చాలా అద్భుతంగా చూపించారు. నాకు మాటలు రావడం లేదు. చివరి 40 నిమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.