భారతదేశం, నవంబర్ 1 -- కార్తీక మాసంలో చేసే దీపారాధనకు, నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో దానాలు చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, నది స్నానం చేసి ఈ దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా దీపారాధన చేసి శివ కేశవులను ఆరాధిస్తే, శివకేశవుల అనుగ్రహంతో సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో ఎక్కువ రేట్ల ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక మాసంలో దానాలు చేసేటప్పుడు వీటిని దానం చేస్తే మంచిది. వీటిని దానం చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.