భారతదేశం, ఏప్రిల్ 8 -- కార్తీక దీపం 2 నేటి ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపకు గౌతమ్ వార్నింగ్ ఇచ్చి వెళతాడు. గౌతమ్ గురించి నువ్వు చెప్పినదంతా నిజమే దీప అని కాంచన అంటుంది. గౌతమ్ బలుపుతో వచ్చాడని, అందుకే బెదిరించాడని దీప అంటుంది. అవసరంగా ఆపావని దీప అంటే.. ఇప్పటికీ ఉన్న చెడ్డ పేరు చాలని అనసూయ చెబుతుంది. ఎక్కడో ఏదో జరుుతోందని, లేకపోతే గౌతమ్ వచ్చి దీపకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంచన అంచనా వేస్తుంది. తన పనికి దీప అడ్డుపడకుండా జాగ్రత్త పడుతున్నాడని అంటుంది.
మీ నాన్న మనసు మార్చుకొని మనవరాలి పెళ్లి వీడితో చేయడు కదా అని సరిగ్గా ఊహిస్తుంది అనసూయ. ఇంత జరిగాక అలా చేయడని కాంచన అంటుంది. అలాకాకపోతే వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడని అనసూయ అంటుంది. అసలు గౌతమ్ ఎందుకు వచ్చినట్టు అని మనసులో అనుకుటుంది దీప. గౌతమ్ విషయంలో ఏం చేసినా ముందు తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.