భారతదేశం, జనవరి 31 -- శౌర్య ట్రీట్మెంట్కు తాను సాయం చేస్తానని దీపతో అంటుంది జ్యోత్స్న. కోటి రూపాయల చెక్ ఇస్తుంది. కార్తీక్‌తో దీపకు ఏం సంబంధం లేదని పేపర్స్ సిద్ధం చేసుకొని వస్తుంది జ్యోత్స్న. డబ్బు కావాలంటే ఈ పేపర్స్‌పై సంతకం పెట్టమని దీపకు కండీషన్ పెడుతుంది. ఈ డబ్బు తీసుకొని నీ కూతురిని బతికించుకోమని, ఆ తర్వాత కార్తీక్‌ను తనకు వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటుంది. కార్తీక్‌ను నాకు వదిలేయడానికి ఈ కోటి రూపాయలు సరిపోవంటే ఇంకో కోటి ఇస్తానని దీపతో చెబుతుంది జ్యోత్స్న.
డబ్బులు వద్దంటే పోయేది అవకాశమే కాదు నీ కూతురు ప్రాణాలు కూడా అంటూ దీపను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది జ్యోత్స్న. ఏ కూతురు కోసమైతే నువ్వు ఇన్ని బాధలు పడ్డావో ఆ కూతురే ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. తల్లిగా నువ్వు కాపాడుకోవాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.