భారతదేశం, ఏప్రిల్ 9 -- టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ గోపీలోల ఓటీటీలోకి వచ్చింది. బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఈ కన్నడ మూవీలో మంజునాథ్ అరుసు, నిమిషా కే చంద్ర హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో కమెడియన్ సప్తగిరి కనిపించాడు. గోపీలోల మూవీకి ఆర్ రవీంద్ర దర్శకత్వం వహించాడు.
గోపీలోల మూవీ ఇటీవల యూట్యూబ్‌లో రిలీజైంది. కన్నడంతో పాటు తెలుగు భాషల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‌లో రిలీజైన తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
ఆర్గానిక్ ఫామింగ్ గొప్పతానికి ప్రేమకథను జోడిస్తూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు గోపీలోల సినిమాను తెరకెక్కించాడు. జీరో ఫార్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.