భారతదేశం, ఫిబ్రవరి 23 -- Jr Ntr: స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అతడి కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఎన్టీఆర్‌తో పాటు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు దుబాయ్‌లో ఓ పెళ్లి వేడుకకు అటెండ్ అయ్యారు. ఈ పెళ్లి వేడుకల తాలూకు ఫొటోల్లో ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి, మహేష్‌బాబు భార్య నమ్రతతో పాటు కూతురు సితార, డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి కూడా కనిపించారు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో కళ్లాద్ధాలు ధరించి కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. ఎన్టీఆర్ ఫొటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాల్లో పీరియాడిక్ లుక్‌లోనే ఎన్టీఆర్ కనిపించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.