భారతదేశం, ఏప్రిల్ 16 -- ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కి వెకేషన్లో ఉన్నారు ఎన్టీఆర్. సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్స్‌కు స్వల్ప విరామం ప్రకటించిన యంగ్ టైగర్ ఈ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు. ఎన్టీఆర్ దుబాయ్ వెకేషన్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఈ ఫొటోల్లో పువ్వుల డిజైన్‌తో కూడిన నీలిరంగు షర్ట్ ధరించి ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తోన్న...ఈ షర్ట్ మాత్రం చాలా కాస్ట్లీ అని నెటిజన్లు చెబుతోన్నారు. ఎట్రో అనే ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర 65 వేల నుంచి 85 వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ షర్ట్ ధర తెలుపుతూ ఫ్యాన్స్ చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
వార్ 2 మూవీతో ఈ ఏడాది ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.