Hyderabad, మార్చి 10 -- Jiohotstar Record: ఓటీటీ స్ట్రీమింగ్ లో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను తిరగరాసింది ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఏకంగా 85 కోట్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. అంతేకాదు ఒకేసారి ఈ మ్యాచ్ ను లైవ్ లో 6.1 కోట్ల మంది చూడటం కూడా స్ట్రీమింగ్ లో సరికొత్త రికార్డు అని ఆ ఓటీటీ వెల్లడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను టీమిండియా చిత్తు చేసి మూడోసారి ట్రోఫీ అందుకున్న క్షణాన్ని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. అలాగే ఈ మ్యాచ్ జియోహాట్స్టార్ లో క్రియేట్ చేసిన రికార్డులు కూడా ఇప్పట్లో మరేదీ తిరగరాయలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కు మొత్తంగా 85 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి.
అయితే ఇవి యూనిక్ వ్యూస్ కావు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఓ వ్యక్తి చూసిన వ్యూస్ కూడా ఇందులో నమోదవుతాయి. అలా చూసినా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.