భారతదేశం, ఫిబ్రవరి 14 -- జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ని లాంచ్ చేసింది. ఫలితంగా.. రెండు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ జియోసినిమా- డిస్నీ + హాట్స్టార్లు విలీనమైపోయాయి. 50 కోట్లకు పైగా యూజర్ బేస్, 3 లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో ఈ కొత్త ప్లాట్‌ఫామ్.. భారత మార్కెట్లోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్‌గా నిలిచింది.
ఒరిజినల్ కంటెంట్‌తో పాటు డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీ ఓ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి అంతర్జాతీయ కంటెంట్‌కి కూడా ఈ కొత్త జియోహాట్‌స్టార్ నిలయంగా ఉంటుంది.
మరోవైపు ఈ జియోహాట్‌స్టార్‌లో క్రికెట్ స్ట్రీమింగ్కి అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. అనేక ప్రధాన ఐసీసీ ఈవెంట్లు, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఇతర దేశవాళీ టోర్నమెంట్లను ప్రేక్షకులు ఇందులో చూడవచ్చు. ఇంగ్లిష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.