భారతదేశం, ఏప్రిల్ 14 -- జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2 ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఇటీవలే విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఏన్టీఏ). సెషన్ 2 ఫలితాలతో పాటు అభ్యర్థుల ఆల్ ఇండియా ర్యాంకులను ఎన్టీఏ త్వరలోనే ప్రకటించనుంది. అయితే, ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు (ఎన్టీఏ స్కోర్లు) పొందే అవకాశం ఉంది. మరి ఈ పరిస్థితులను ఎన్టీఏ ఎలా పరిష్కరిస్తుంది? అంటే.. ఇందుకోసం ఒక విధానం ఉంది.
గణితంలో స్కోరు చూస్తారు
ఆ తర్వాత ఫిజిక్స్ స్కోరు చూస్తారు
ఆ తర్వాత కెమిస్ట్రీలో స్కోరు చూస్తారు
పరీక్షలోని అన్ని సబ్జెక్టుల్లో తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు సాధించిన అభ్యర్థులను చూస్తారు
ఆ తర్వాత జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 2లో గణితంలో సరైన సమాధానాలు, తక్కువ నిష్పత్తిలో తప్పు సమాధానాలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.