భారతదేశం, ఏప్రిల్ 13 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఆన్సర్ కీ 2025లో అభ్యంతరాలు ఉన్నాయా? వాటిని సవాలు చేసేందుకు ఈరోజే లాస్ట్ డేట్. సెషన్ 2కి సంబంధించిన అబ్జెక్షన్ విండోను ఎన్టీఏ నేడు మూసివేయనుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పేపర్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 ఏప్రిల్ 11న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ రోజు రాత్రి 11.50 గంటలకు గడువు ముగియనుంది.
"పేపర్ 1 (బీఈ- బీటెక్) ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్, క్వశ్చన్ పేపర్లను jeemain.nta.nic.in లో అప్లోడ్ చేశాము. ప్రొవిజనల్ ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలపాలనుకునే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ. 200లు చెల్లించి సవాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.