Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్‌ని ఎగబడి తింటున్నారు!
భారతదేశం, మే 4 -- Sweat-infused rice balls in Japan : ప్రపంచంలో జరుగుతున్న వింత-విచిత్ర సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. 'ఇలాంటిది కూడా ఉంటుందా? మనుషులు ఇలా కూడా ఉంటారా?' అని.. వాటిని చూస్తే డౌట్ వస్తుంది. ఇక ఇప్పుడు.. జపాన్‌కు చెందిన ఓ వార్తను విన్న వారందరు.. షాక్ అవుతున్నారు. అక్కడి ప్రముఖ, ట్రెడీషనల్ డిష్.. 'ఒనిగిరి' అనే రైస్ బాల్ని కొత్త విధానంలో తయారు చేయడం ఇందుకు కారణం! కొత్తగా తయారు చేస్తే ఏముంది? అని అనుకుంటున్నారా? ఆ ఒనిగిరిని.. చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తుండటం ఇక్కడ అసలు విషయం. అంతేకాదు.. ఎంత ధర పెట్టినా, అక్కడి ప్రజలు వీటిని ఎగబడి మరీ కొంటున్నారట!
ఒనిగిరి అనే రైస్ బాల్ డిష్.. జపాన్‌లో చాలా ఫేమస్. శతాబ్దాలుగా ఈ డిష్‌ని జపనీయులు వండుకుంటున్నారు. ఇవి.. ట్రైయాంగిల్ షేప్‌లో ఉంటాయి.
సౌత్ చై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.