భారతదేశం, మే 4 -- Sweat-infused rice balls in Japan : ప్రపంచంలో జరుగుతున్న వింత-విచిత్ర సంఘటనలు నిత్యం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతూనే ఉంటున్నాయి. 'ఇలాంటిది కూడా ఉంటుందా? మనుషులు ఇలా కూడా ఉంటారా?' అని.. వాటిని చూస్తే డౌట్​ వస్తుంది. ఇక ఇప్పుడు.. జపాన్​కు చెందిన ఓ వార్తను విన్న వారందరు.. షాక్​ అవుతున్నారు. అక్కడి ప్రముఖ, ట్రెడీషనల్​ డిష్.. 'ఒనిగిరి' అనే రైస్​ బాల్​​ని కొత్త విధానంలో తయారు చేయడం ఇందుకు కారణం! కొత్తగా తయారు చేస్తే ఏముంది? అని అనుకుంటున్నారా? ఆ ఒనిగిరిని.. చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తుండటం ఇక్కడ అసలు విషయం. అంతేకాదు.. ఎంత ధర పెట్టినా, అక్కడి ప్రజలు వీటిని ఎగబడి మరీ కొంటున్నారట!

ఒనిగిరి అనే రైస్​ బాల్​ డిష్​.. జపాన్​లో చాలా ఫేమస్​. శతాబ్దాలుగా ఈ డిష్​ని జపనీయులు వండుకుంటున్నారు. ఇవి.. ట్రైయాంగిల్​ షేప్​లో ఉంటాయి.

సౌత్​ చై...