భారతదేశం, ఏప్రిల్ 10 -- ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన సినిమాల్లో జాక్ ఒకటి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? సిద్ధు జొన్నలగడ్డకు బొమ్మరిల్లు భాస్కర్ హిట్ ఇచ్చాడా? లేదా? అంటే?
జాక్ అలియాస్ పాబ్లో నెరుడా(సిద్దు జొన్నలగడ్డ) బీటెక్ పూర్తిచేస్తాడు. అతడి తెలివితేటలకు చాలా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ జాబ్ ఆఫర్స్‌ను రిజెక్ట్ చేస్తాడు జాక్. ఎప్పటికైనా రిసెర్చ్ ఎనాలసిస్ వింగ్ (రా)లో జాయిన్ కావాలని కలలు కంటాడు. రా ఇంటర్వ్యూకు అటెండ్ అవుతాడు జాక్....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.