భారతదేశం, ఫిబ్రవరి 22 -- అంతరిక్ష రంగంపై మక్కువ ఉండి, భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కావాలని కలలుకుంటున్న విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. 'యువ విజ్ఞాని కార్యక్రమం' (YUva VIgyani KAryakram - YUVIKA) 2026 ఎడిషన్‌ను ఇస్రో అధికారికంగా ప్రకటించింది. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, వాటి అనువర్తనాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇస్రో ఈ చొరవ తీసుకుంది.
జనవరి 1, 2026 నాటికి దేశవ్యాప్తంగా ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఇస్రో ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.