భారతదేశం, జనవరి 9 -- బెంగళూరు, కర్ణాటక ఫ్యాన్స్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పెద్ద షాక్ ఇచ్చేడట్టే కనిపిస్తోంది! 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను హోమ్ గ్రౌండ్‌గా చేసుకుని ఆడుతున్న ఆ జట్టు.. ఈసారి మాత్రం వెన్యూను షిఫ్ట్ చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ అండ్ టిమ్.. చిన్నస్వామి స్టేడియంలో కనిపించకపోవచ్చు.
హోమ్ గ్రౌండ్‌ని ఆర్సీబీ షిఫ్ట్ చేయడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2025 ట్రోఫీ విక్టరీ సెలబ్రేషన్స్‌లో తొక్కిసలాట అని నివేదికలు చెబుతున్నాయి.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 ట్రోఫీని విరాట్ కోహ్లీ ఆర్సీబీ దక్కించుకుంది. కోహ్లీకి, ఆర్సీబీ ఫ్యాన్స్‌కి ఇది ఒక మరపురాని జ్ఞాపకం. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు నిలవలేదు! బెంగళూరులో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.