భారతదేశం, ఫిబ్రవరి 10 -- మచ్ అవైటెడ్ ఐఫోన్ ఎస్ఈ 4 రేపు, మంగళవారం లాంచ్ అయ్యే అవకాశం ఉంది! లాంచ్ డేట్‌ని సంస్థ కరెక్ట్‌గా చెప్పకపోయినా, ఈ వారంలో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల అవుతుందని యాపిల్ ఎనలిస్ట్ మార్క్ గర్మెన్ తెలిపారు. ఇక ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ డేట్ ఫిబ్రవరి 11 అని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే యాపిల్ వెబ్‌సైట్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాల్సిందే. ఎందుకుంటే, ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ కోసం యాపిల్ స్పెషల్ ఈవెంట్‌ని ఏర్పాటు చేయడం లేదు! ఒకవేళ ఈవెంట్ ఉండి ఉంటే, ఈపాటికే నోటిఫికేషన్ వచ్చుండేది! ఈ నేపథ్యంలో ఈ ఐఫోన్ ఎస్ఈ 4పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ సమీపిస్తున్న కొద్దీ, యాపిల్ తన మోస్ట్ అఫార్డిబుల్ ఐఫోన్ కోసం ఏం ప్లాన్ చేస్తోందో అనే ఆసక్తి కనిపిస్తోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.