భారతదేశం, ఏప్రిల్ 27 -- iPhone discounts: మీ స్మార్ట్ ఫోన్ ను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఆపిల్ తాజా ఐఫోన్లపై ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ తిరుగులేని డిస్కౌంట్లను అందిస్తోంది. ఆమెజాన్ లో ఐ ఫోన్ 13, ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 15 లపై అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి. అదనంగా, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఆమెజాన్ లో ఐ ఫోన్ 13 (iPhone 13) ఇప్పుడు 13 శాతం డిస్కౌంట్ తో లభిస్తుంది. డిస్కౌంట్ అనంతరం అమెజాన్ లో ఐ ఫోన్ 13 కేవలం రూ .52,090 లకు లభిస్తుంది. అదనంగా, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మీ కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది. నో కాస్ట్ ఈఎంఐతో క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ.2,345.53 ఈఎంఐ వడ్డీ ఆదా అవుతుంది. ఆమెజాన్ లో మరో ఆఫర్ కూడా ఉంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ కు మారితే, అదనంగా రూ .1200 తగ్గింపు లభిస్తుంది. ఇంకో బెనిఫిట్ కూడా ...