భారతదేశం, ఫిబ్రవరి 20 -- మచ్ అవైటెడ్, మోస్ట్ యాంటిసిపేటెడ్ అఫార్డిబుల్ స్మార్ట్‌ఫోన్‌ని యాపిల్ సంస్థ తాజాగా లాంచ్ చేసింది. దీని పేరు ఐఫోన్ 16ఈ. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 59,990గా ఫిక్స్ చేసింది సంస్థ. ఇందులో పలు మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నప్పటికీ ఈ ప్రైజ్ పాయింట్ కాస్త ఎక్కువే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చాలా మంది.. తక్కువ ధరకు వచ్చే ఐఫోన్ 16ఈ కన్నా ఐఫోన్ 16 కొనాలని చూస్తున్నారు. బడ్జెట్ కాస్త ఎక్కువ ఉన్న వారికి ఇది మంచి నిర్ణయం అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16ఈతో పోల్చితే, ఐఫోన్ 16 ఈ విషయాల్లో బెటర్? ఇక్కడ తెలుసుకోండి..
అధికారిక లాంచ్ తరువాత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది ఐఫోన్ 16ఈ. ఈ ఫోన్ ధర సుమారు రూ.50,000 ఉంటుందని చాలా మంది ఆశించగా, యాపిల్ ఐఫోన్ 16ఈ ధరను చాలా ఎక్కువగా ( ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.