భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ఇంజినీర్/అధికారి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ iocl.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21, 2025న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
ఐఓసీఎల్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కోసం అడ్మిట్ కార్డులు అక్టోబర్ 17న విడుదల అవుతాయి. పరీక్ష అక్టోబర్ 31, 2025న నిర్వహిస్తారు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. పూర్తి విద్యార్హతల వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
నోటిఫికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.