భారతదేశం, మార్చి 29 -- Insta Crime: తల్లి దండ్రుల అప్రమత్తంగా లేకపోతే సోషల్ మీడియాతో జరిగే దారుణాలకు అద్దం పట్టే ఉదంతం విజయవాడలో వెలుగు చూసింది. ఇన్‌స్టా గ్రామ్‌లో యువతి మాదిరి పదో బాలికతో పరిచయం చేసుకున్న ఓ కేటుగాడు ఆమెను దారుణంగా వంచించిన ఘటన వెలుగు చూసింది.
నగరంలోని పటమట ప్రాంతంలో ఉన్న ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ఉంది. కొద్ది రోజుల క్రితం ఆడ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఆమెకు రిక్వెస్ట్ రావడంతో ఆమె అంగీకరించింది. తాను కూడా అదే పాఠశాలలో చదువుకున్నానని ఆ ఖాతాలోని వ్యక్తి.. బాలికతో పరిచయం పెంచుకుంది.
అది నిజమేనని నమ్మిన బాలిక స్కూల్ సీనియర్‌గా భావించి అక్కా అని ఆమెతో ఇన్ స్టాలో చాట్ చేసింది. ఈ క్రమంలో కొన్ని రోజులకు పదో తరగతి బాలికను బాయ్‌ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటూ ఆ యువతి .. బాలికను ఆర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.