భారతదేశం, మార్చి 23 -- Indraja: సీఏం భార్యగా త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది ఇంద్రజ. ఆమె ప్రధాన పాత్రలో సీఏం పెళ్లాం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్ , జయసుధ , సుమన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. "సీఎం పెళ్లాం మూవీ ప్రమోషనల్ సాంగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు.
ఈ సాంగ్ లాంఛ్ వేడుకలో ఇంద్రజ మాట్లాడుతూ..."సీఎం పెళ్లాం సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందన్ని ఆలోచనను రేకెత్తించేలా దర్శకుడు ఈ మూవీలో ఆవిష్కరించారు. నవ్విస్తూనే ఆలోచింపజేసే సినిమా ఇది. ప్రతి ఒక్కరి రియల్ లైఫ్ లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా సినిమాలో కనిపిస్తాయి. ఇటీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.