భారతదేశం, ఫిబ్రవరి 23 -- టీ20 ప్రపంచకప్ 2026లో భారత అభిమానులకు షాకిస్తూ టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆశలు ప్రమాదంలో పడ్డాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. దీనితో పాయింట్లు రాకపోవడమే కాదు, నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింది. ఫలితంగా సెమీస్ రేసులో నిలవాలంటే భారత్ ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన 'డూ ఆర్ డై' పరిస్థితికి చేరుకుంది.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 63 పరుగులతో రాణించగా, యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ 45 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. భారత బౌలర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.