భారతదేశం, మార్చి 2 -- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్ షురూ అయింది. ఇప్పటికే సెమీఫైనల్‌కు ఇరు జట్లు క్వాలిఫై అయ్యాయి. ఈ మ్యాచ్‌తో సెమీస్ ప్రత్యర్థులు ఖరారు కానున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నేడు (మార్చి 2) టీమిండియా, న్యూజిలాండ్ మధ్య గ్రూప్-ఏలో లాస్ట్ గ్రూప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది.
తుదిజట్టులో టీమిండియా ఓ మార్పు చేసింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుదిజట్టులోకి వచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది భారత్. ఈ చివరి గ్రూప్ మ్యాచ్‌లో వరుణ్‌ను తీసుకుంది. స్పిన్ బలాన్ని పెంచుకుంది. షమీ రూపంలో ఒకే రెగ్యులర్ పేసర్ ఉన్నాడు. కెప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.