భారతదేశం, మార్చి 29 -- Inaya Sulthana: బిగ్‌బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా త్వరలోనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది. ఫ్రైడే అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఇనయ సుల్తానాతో పాటు దీయరాజ్, రిహానా, వికాశ్ వశిష్ట, రోహిత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఉగాది సందర్భంగా ఒక రోజు ముందుగానే మేకర్స్ ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చిన్నారిని ఎత్తుకొని ఓ తల్లి కనిపిస్తోంది. ఆమెకు ఇరువైపులా డాక్టర్, పోలీసులతో పాటు కొందరు యువకులు ఉన్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. ఫ్రైడే మూవీలో ఇనయ సుల్తానా.... లేఖ అనే ప్రెగ్నెంట్ ఉమెన్ పాత్రలో కనిపించబోతున్నది. డీ గ్లామర్ లుక్‌లో ఆమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.