భారతదేశం, మార్చి 30 -- మనుషులు పెళ్లి చేసుకునే ముందు చాలా విధాలుగా కంపాటబులిటీని టెస్ట్ చేసుకుంటారు. వీటిల్లో కొన్ని సీరియస్గా, ఇంకొన్ని సింపుల్గా, ఫన్నీగా ఉంటాయి. అయితే, వ్యాపారవేత్త- రచయిత సాహిల్ బ్లూమ్ మాత్రం కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి ఒక టెస్ట్ సిఫార్సు చేశారు. అదే 'ఐకియా మ్యారేజ్ టెస్ట్'! దీంతో మీరు మీ పార్ట్నర్, మీకు సెట్ అవుతారా? లేదా? అనేది తెలుసుకోవచ్చట.
ఈ ఐకియా టెస్ట్ సరళంగా ఉంటుంది. న్యూయార్క్ టైమ్స్ 'ది 5 టైప్స్ ఆఫ్ వెల్త్' పుస్తక రచయిత సాహిల్ బ్లూమ్ ప్రకారం.. పెళ్లికి ముందు జంటలు ఐకియాకు వెళ్లి, ఫర్నిచర్ పీసెస్ని కొనుగోలు చేసి, వాటిని కలిసి ఫిక్స్ చేయాలి. అంతే!
'ఎలాంటి గొడవలు లేకుండా, కలిసిగట్టుగా మీరు ఫర్నీచర్ పీసెస్ని సక్సెస్ఫుల్గా అమర్చగలిగితే, మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ!' అని సాహిల్ బ్లూమ్ చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.