భారతదేశం, జూలై 6 -- చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ మే పరీక్షల ఫలితాలను ఈ రోజు, జులై 6న విడుదల చేసింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). విద్యార్థులు తమ ఫలితాలను icai.nic.in, icaiexam.icai.org అధికారిక వెబ్సైట్లలో చూసుకోవచ్చు.
స్టెప్ 1- ఐసీఏఐ ఫలితాల వెబ్సైట్ icai.nic.in/caresultకి వెళ్లండి.
స్టెప్ 2- "ఫైనల్/ఫౌండేషన్/ఇంటర్ రిజల్ట్ మే 2025" అని ఉన్న లింక్‌లపై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ ఐసీఏఐ రోల్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరును నమోదు చేయండి.
స్టెప్ 4- చూపిన CAPTCHA కోడ్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 5- 'సబ్మిట్' బటన్‌ను నొక్కి మీ సీఏ ఫలితాలను పొందండి.
స్కోర్‌కార్డులను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
సీఏ ఫౌండేషన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.