భారతదేశం, మార్చి 7 -- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. వుమెన్స్‌సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో 5కే రన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి 5కే రన్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు.. ట్రాఫిక్ సీపీ జోయల్ డెవిస్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మినిస్టర్ రోడ్స్, ట్యాంక్ బండ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా వెళ్లాల్సిన వాహనాలను బుద్ధభవన్, నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద కర్బాల మైదాన్, రాణిగంజ్‌వైపు మళ్లిస్తారు. రాజ్‌భవన్, పంజాగుట్ట నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే వాహనాలను.. నెక్లెస్ రోటరీ, వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.