భారతదేశం, నవంబర్ 29 -- హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ సమస్యలకు చెక్ పడనుంది.జీహెచ్ఎంసీ తలపెట్టిన మల్టీలెవల్ స్మార్ట్ కారు పార్కింగ్ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది.405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మల్టీలెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ ను సిద్ధం చేశారు. 72 ఈక్వివలెంట్ కారు స్పేసెస్తో పాటు పార్కింగ్ విస్తీర్ణంలో 20 శాతాన్ని ద్విచక్ర వాహనాల కోసం కేటాయించారు.
"నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరణ దిశగా తీసుకెళ్తూ, ఈరోజు కేబీఆర్ పార్క్ వద్ద ఆటోమేటెడ్ స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పార్కింగ్ సౌకర్యాల మెరుగుదల, ప్రజలకు ప్రపంచ స్థాయి సేవలు అందించడంలో ఇది కీలక అడుగు. హైదరాబాద్ అభివృద్ధి - ప్రజల సౌకర్యం మా ప్రభుత్వ ప్రాధాన్యత" అని హైదరాబాద్ జిల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.