భారతదేశం, సెప్టెంబర్ 6 -- హైదరాబాద్లో ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలు భారీ వేతనాలు ఉన్న నిపుణులకు కూడా సవాలు విసురుతున్నాయి! నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన భార్యతో కలిసి ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి ఇటీవలే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్లో పోస్ట్ చేశారు. పెరుగుతున్న గృహాల ధరలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, అద్దెకు ఉండాలా లేక ఇల్లు కొనాలా అనే సంక్లిష్ట నిర్ణయంపై యువ జంటలు ఎంతగా సతమతమవుతున్నారో ఆయన పోస్ట్ స్పష్టం చేసింది. "మనసు చెప్పిన మాట వినాలా లేక ఫ్యాక్ట్స్ చెప్పే గణాంకాలకు కట్టుబడి ఉండాలా అనే పోరాటం," అని ఆయన పేర్కొన్నారు.
30 ఏళ్ల వయసులో ఉన్న సదరు ఐటీ ఉద్యోగి, తాను, తన భార్య కలిసి నెలకు రూ. 4 లక్షలకు పైగా సంపాదిస్తున్నామని చెప్పారు. త్వరలో కుటుంబాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నట్టు కూడా తెలిపారు.
"ప్రస్తుతం, 2,000 చదరపు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.