భారతదేశం, మార్చి 18 -- బల్దియా, హెచ్ఎండీఏ తరహాలో ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం.. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని ముచ్చర్ల ప్రాంతంలో నిర్మించనున్నారు. ఇది శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి.. సిటీగా ఫ్యూచర్‌సిటీని డెవలప్చేయాలని నిర్ణయించి అథారిటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను ప్లాన్ ప్రకారం డెవలప్చేయనున్నారు. దీంతో ఏయే ప్రాంతాలు ఇందులో కలుస్తాయన్న అంశంపై అంతా ఆసక్తి నెలకొన్నది.
2.ఎఫ్‌సీడీఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్ఎండీఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా.. ఔటర్ రింగ్ రోడ్ అవతల, శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.