భారతదేశం, ఆగస్టు 30 -- వీకెండ్ ట్రిప్‌కి హైదరాబాద్ శివారులో బీచ్‌కి వెళ్లేందుకు రెడీ ఆ? హైదరాబాద్‌లో సముద్రమే లేదు, మరి బీచ్ ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇది మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నగర శివారులోని కొత్వాల్‌గూడలో కృత్రిమ బీచ్‌ని తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. 35ఎకరాల్లో, మొత్తం రూ.225కోట్లతో ఈ ఆర్టిఫీషియల్ బీచ్ ప్రాజెక్ట్ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్మించనున్నారు. డిసెంబర్ నెలలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ మీడియా కథనం వెల్లడించింది. కేవలం బీచ్గానే కాకుండా.. కుటుంబాలు వినోదం, అడ్వెంచర్ కోసం ఒకే చోట వారాంతాలు గడిపేలా ఇది ఒక సమగ్ర గమ్యస్థానంగా రూపుదిద్దుకోనుంది.
ఈ కృత్రిమ బీచ్‌ను ఒక మల్టీ-సెన్సరీ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేస్తున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.