భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు ఎలక్ట్రీషియన్ దస్తగిరి. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. లాయర్ ఇజ్రాయిల్ మృతిచెందారు. ఓ మహిళను వేధిస్తున్న ఘటనలో దస్తగిరిపై లాయర్ ఇజ్రాయిల్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కక్ష పెంచుకుని ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్ సంతోష్‌నగర్ పరిధిలోని న్యూ మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంట్లో అద్దెకు ఉండే ఓ మహిళను.. దస్తగిరి అనే ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ ఇజ్రాయిల్‌కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తారా అని.. కక్ష గట్టిన దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.