భారతదేశం, జనవరి 28 -- HYD Accident: హైదరాబాద్ బహదూర్‌పూర్ -ఆరాంఘర్ మధ్య ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కొత్త ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్‌పురాకు చెందిన ముగ్గురు మైనర్లు బైక్‌పై వెళుతూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతి చెందారు.
బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ వైపు వెళుతుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 43 సమీపంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న యువకులు రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఆ తర్వాత డివైడర్ ను తాకుతూ కింద పడిపోయారు. ఈ ఘటనలో ఖాద్రి , అహ్మద్ స్పాట్లో చనిపోయారు. సయ్యద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
15ఏళ్లలోపు పిల్లలకు బైక్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వివరించారు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.