భారతదేశం, మార్చి 9 -- తైవాన్ టెక్ కంపెనీ హెచ్‌టీసీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కంపెనీకి చెందిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పేరు హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఈ5 ప్లస్. వియత్నాంలో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. గ్రే, బ్లూ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ ధర సుమారు రూ.8వేల పైన ఉంటుంది. ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం. ఈ హెచ్‌టీసీ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో సహా అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌టీసీ వైల్డ్ ఫైర్ ఈ5 ప్లస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
ఈ ఫోన్లో హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.745 అంగుళాల డిస్ ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. మైక్రో ఎస్డీ కార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.