భారతదేశం, ఏప్రిల్ 4 -- HPCL Jobs: ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజ నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, సైన్స్ డిగ్రీ విద్యార్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రూ. 30వేల నుంచి రూ.1.20లక్షల వేతన శ్రేణిలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తారు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ విభాగంలో 11 పోస్టులను భర్తీ చేస్తారు. గరిష్టంగా 25ఏళ్ల లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.