భారతదేశం, ఫిబ్రవరి 4 -- Horror OTT: గత ఏడాది తమిళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది బ్లాక్ మూవీ. జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తాజాగా తెలుగులోకి వచ్చింది. డార్క్ పేరుతో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ మూవీకి కేజీ బాలసుబ్రమణి దర్శకత్వం వహించాడు.
గత ఏడాది అక్టోబర్‌లో తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కు హారర్, సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడిస్తూ దర్శకుడు డార్క్ మూవీని తెరకెక్కించాడు. స్టోరీ, ట్విస్ట్‌లతో పాటు జీవా యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమా కథ మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ క్యారెక్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.