భారతదేశం, ఫిబ్రవరి 5 -- జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమలో పెను ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2024 డిసెంబర్లో ప్రకటించిన నిస్సాన్, హోండా మధ్య విలీనం ప్రతిపాదన ఇప్పుడు ప్రమాదంలో పడేలా కనిపిస్తోంది. హోండా విలీన ప్రతిపాదనను తిరస్కరించాలని నిస్సాన్ బోర్డు యోచిస్తుందా? ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.
నిస్సాన్ను హోండా అనుబంధ సంస్థగా మార్చాలన్న హోండా ప్రతిపాదనను తిరస్కరించవచ్చని నిస్సాన్ సూచించింది. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే రెండు సంస్థల మధ్య విలీన చర్చలు ఇక క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. బుధవారం నిస్సాన్ బోర్డు సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు.
హోండా ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 47 బిలియన్ డాలర్లుగా అంచనా. ఇది నిస్సాన్ విలువకు 5 రెట్లు ఎక్కువ. ఈ కారణంగా విలీనం కింద హోండా.. నిస్సాన్ వాటాలను కొనుగోలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.