Hyderabad, మార్చి 4 -- పిల్లలకు మ్యాగీ అన్నా నూడిల్స్ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. ఏం తింటారు అని అడిగితే చాలు "నాకు మ్యాగీ కావాలి మమ్మీ" అనేస్తారు. బయటికి వెళ్తే చాలు నూడిల్స్ కొనిమ్మని మారాం చేస్తారు. కానీ ఆరోగ్యానికి హానికరమని చాలా మంది తల్లిదండ్రులు మ్యాగీ, నూడిల్స్ పెట్టడానికి భయపడుతుంటారు. పిల్లలు ఎంత అడిగినా కూడా పెట్టరు. మీరూ అలాంటి వారే అయితే మీ పిల్లల ఆరోగ్యం కోసం భయపడి వారికి మ్యాగీ లేదా నూడిల్స్ పెట్టడం మానేస్తుంటే ఇది మీ కోసమే. మీ పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాగీ లేదా నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా తయారు చేయచ్చు. ఆరోగ్యకరమైన ఈ మ్యాగీ లేదా నూడిల్స్ బయట కొనే వాటికన్నా రుచిలో మరింత బాగుంటాయి. ట్రై చేసి మీ పిల్లలను మెప్పించండి.
వేడి వేడిగా సర్వ్ చేసి పిల్లలకు పెట్టారంటే "వావ్ మమ్మీ! యమ్మీ యమ్మీ"అనుకుంటూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.