భారతదేశం, ఫిబ్రవరి 11 -- మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ అర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రేట్ కట్ సైకిల్ని ప్రారంభించింది! ఇప్పుడు లోన్లు తక్కువ వడ్డీకే లభిస్తాయి. మరీ ముఖ్యంగా హోం లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ రేట్ కట్స్ చాలా రిలీఫ్‌ని ఇస్తాయి. వడ్డీ రేట్ల కోతతో హోం లోన్ ఈఎంల భారం తగ్గుతుంది. అయితే వడ్డీ రేట్లను ప్రభావితం చేసే అంశం మరొకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదే.. క్రెడిట్ స్కోర్! మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే మీ హోం లోన్ని అప్రూవ్ అవ్వొచ్చు. సరైన క్రెడిట్ స్కోర్ లేకపోతే అసలు హోం లోన్ని బ్యాంకలు ఇవ్వకపోవచ్చు! మరి.. హోం లోన్ అప్రూవ్ అవ్వాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. 750 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు: తక్కువ వడ్డీ రేట్లతో హోం లోన్ ఆమోదం పొందందుకు ఛాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.